రుచికరమైన బొబ్బర్ల వడలు కావాలా..? ఇలా తయారు చేసుకోండి..!
ఎండాకాలంలో సహజంగానే పిల్లలు ఇండ్లలో తినే పదార్థాల కోసం చూస్తుంటారు. అసలే బయట ఎండగా ఉంటుంది కనుక పిల్లలు సాధారణంగా బయటకు వెళ్లకుండా.. తమ తమ ఇండ్లలో ఉండే తినుబండారాలను తినేందుకే ప్రాధాన్యతను ఇస్తుంటారు. ఈ క్రమంలోనే పెద్దలు కూడా వారికి సాంప్రదాయ తినుబండారాలను చేసి పెట్టాలని చూస్తుంటారు. అలాంటి వాటిలో ఒకటి బొబ్బర్ల వడలు. వీటిని చాలా త్వరగా చేసుకోవచ్చు. అలాగే పిల్లలకు మంచి రుచిగా కూడా ఇవి ఉంటాయి. ఈ క్రమంలో బొబ్బర్ల వడలను … Read more









