ఎంతో రుచికరమైన కొత్తిమీర చికెన్ రోస్ట్ తయారీ విధానం..

ప్రతిరోజు చికెన్ తో ఒకేరకమైన వంటలు చేసుకొని తినాలి అంటే ఎంతో బోర్ గా అనిపిస్తుంది.అందుకోసమే ఈ రోజు ఎంతో వెరైటీగా కొత్తిమీర చికెన్ రోస్ట్ తయారు చేసుకోవడం ఎలానో తెలుసుకుందాం. కొత్తిమీర చికెన్ రోస్ట్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇద్దరు రుచికరమైన కోతిమీర చికెన్ రోస్ట్ ఏవిధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు చికెన్ 500 grams, కారం పొడి టేబుల్ స్పూన్, గరంమసాలా … Read more