రుచిక‌ర‌మైన మ‌సాలా కూరిన వంకాయ‌.. త‌యారు చేద్దామా..!

కూర‌గాయాల‌న్నింటిలోనూ వంకాయ‌ల‌కు ఒక ప్ర‌త్యేక‌త ఉంటుంది. వాటితో ఏం కూర చేసినా స‌రే.. భోజ‌న ప్రియులు లొట్ట‌లేసుకుంటూ తింటారు. ఇక మ‌సాలా కూరిన వంకాయ అయితే.. ఆ పేరు చెబితేనే నోట్లో నీళ్లూరుతుంటాయి. అంత‌లా ఆ కూర రుచిగా ఉంటుంది. మ‌రి మ‌సాలా కూరిన వంకాయ ఎలా త‌యారు చేయాలో.. అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! మ‌సాలా కూరిన వంకాయ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు: వంకాయ‌లు (పొడవుగా, లావుగా ఉన్న‌వి) – అర‌కిలో, వెన్న … Read more