కరకరలాడే అరటిపువ్వు వడలు ఇలా చేస్తే ఇకపై అస్సలు వదలరు
సాధారణంగా అరటితో వివిధ రకాలను రెసిపీ చేయడం చూసే ఉంటాం. కానీ అరటి పువ్వుతో ఎంతో కరకరలాడే వడలు చేసుకుని తింటే ఇకపై మరి మరి తినాలి అని భావిస్తారు. మరి ఈ రుచికరమైన ఈ అరటిపువ్వు వడలు ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు అరటిపువ్వు , శనగపప్పు ఒక కప్పు, గుప్పెడు కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, కరివేపాకు, తగినంత ఉప్పు, ఒకటిన్నర స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి 5, నూనె … Read more









