చల్ల చల్లగా కీరదోస లస్సీ.. ఇలా చేయండి..!
శీతల పానీయాలను తాగడం ఎక్కువైపోయింది. అయితే ఎండలో నుంచి వచ్చిన వారు చల్ల చల్లగా కీరదోస లస్సీ తాగితే వేడి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. దీంతోపాటు శరీరానికి చల్లదనం కూడా లభిస్తుంది. ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. మరి కీరదోస లస్సీని ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! కీరదోస లస్సీ తయారీకి కావల్సిన పదార్థాలు: కీరదోస కాయలు – 2, పెరుగు – అర లీటర్, అల్లం … Read more









