పొటాటో పన్నీర్ చిల్లి పకోడా ఇలా చేస్తే అస్సలొదలరు

వర్షాకాలంలో వాతావరణం ఎంతో చల్లగా ఉంటుంది. ఇలాంటి చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడిగా తినాలనిపిస్తుంది. ఇలాంటి సమయాన్ని పొటాటో పన్నీర్ చిల్లీ పకోడాతో ఆస్వాదిస్తే ఆ మజానే వేరేగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం పొటాటో పన్నీర్ చిల్లీ పకోడా ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు పొటాటో 3, పచ్చిమిర్చి మిశ్రమం ఒక కప్పు, పన్నీర్ తురుము అర కప్పు, శనగపిండి అర కప్పు, బియ్యం పిండి 3 టేబుల్ స్పూన్లు, … Read more