టేస్టీ ఆలూ జీరా ఇలా చేస్తే.. గిన్నె కావాల్సిందే!

ఎంతో రుచికరమైన.. తొందరగా చేసుకునే వంటకాలలో ఆలూ జీరా ఒకటి. జీలకర్రతో చేసే ఈ ఆలూ వేపుడు ఒక్కసారి తింటే మరీ మరీ తినాలనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం రుచికరమైన ఆలూ జీరా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు బంగాళాదుంపలు 5, రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ధనియాలు, ఉప్పు తగినంత, కారం ఒకటిన్నర స్పూన్, కొత్తిమీర తురుము, పుదీనా ఆకులు 4, తగినన్ని నీళ్ళు, నూనె తగినంత. … Read more

నోరూరించే సింపుల్ టేస్టీ ఆలూ జీరా ఎలా తయారు చేయాలో తెలుసా ?

చపాతి, పరోటా వంటి వాటిలోకి ఆలూ జీరా ఎంతో రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ ఎంతో టేస్టీగా, తొందరగా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన ఆలూ జీరా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం… కావలసిన పదార్థాలు ఐదు బంగాళాదుంపలు, 2 స్పూన్ల జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు, తగినంత ఉప్పు, 1స్పూన్ కారం, కొత్తిమీర తురుము, 4 పుదీనా ఆకులు, టేబుల్ స్పూన్ నెయ్యి. తయారీ విధానం ముందుగా బంగాళదుంపలను కుక్కర్లో మెత్తగా … Read more

Aloo Jeera : ఆలు జీరా త‌యారీ ఇలా.. చపాతీలు, అన్నం.. ఎందులోకి అయినా స‌రే టేస్టీగా ఉంటుంది..

Aloo Jeera : ఆలుగ‌డ్డ‌ల‌ను స‌హ‌జంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటితో వేపుడు, పులుసు, చిప్స్ వంటివి చేస్తారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే ట‌మాటాల‌తో క‌లిపి కూడా ఆలును వండుతారు. భిన్న ర‌కాలుగా వంట‌ల్లో ఆలుగ‌డ్డ‌ల‌ను వేస్తుంటారు. ఇవ‌న్నీ ఎంతో రుచిగా ఉంటాయి. అయితే ఆలుగ‌డ్డ‌ల‌తో ఆలు జీరాను కూడా చేసుకోవ‌చ్చు. ఇది అన్నం లేదా చ‌పాతీలు.. ఎందులోకి అయినా స‌రే ఎంతో రుచిగా ఉంటుంది. త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. … Read more