రుచికరమైన హనీ చిల్లీ పొటాటో.. తయారీ విధానం!
సాయంత్రం సరదాగా ఏదైనా స్నాక్స్ చేసుకుని తినాలనిపిస్తే కొత్తగా హనీ చిల్లీ పొటాటో తయారుచేసుకుని సాయంత్రానికి ఎంతో అందంగా రుచికరంగా ఆస్వాదించండి. ఎంతో రుచి కరమైన ఈ హానీ చిల్లీ పొటాటో చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం హనీ చిల్లీ పొటాటో ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు బంగాళదుంపలు అరకిలో, ఎండు మిర్చి 2, వెల్లుల్లి రెబ్బలు 5, లవంగాలు ఆరు, కార్న్ పౌడర్ … Read more









