దగ్గు, జలుబు దూరంచేసే మిరియాల రసం తయారీ విధానం..
ప్రస్తుతం ఉన్న ఈ కరోనా పరిస్థితులలో ప్రతి ఒక్కరు రోగ నిరోధకశక్తిని పెంచుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే కొద్దిగా దగ్గు జలుబు చేసిన దగ్గు జలుబు నుంచి ఉపశమనం పొందటం కోసం మిరియాల రసం ఎంతో ఉపయోగపడుతుంది.మరి దగ్గు జలుబును దూరం చేసే మిరియాల రసం ఏవిధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం… కావలసిన పదార్థాలు రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు, రెండు రెమ్మలు కరివేపాకు, టేబుల్ టీస్పూన్ ధనియాలు, రెండు ఎండుమిరపకాయలు, 1/2 టేబుల్ … Read more









