Miriyala Rasam : రుచి, ఆరోగ్యాన్ని అందించే మిరియాల ర‌సం.. ఇలా సుల‌భంగా త‌యారు చేసుకోండి..!

Miriyala Rasam : భార‌తీయులు చాలా కాలం నుండి వంట‌ల్లో వాడుతున్న మ‌సాలా దినుసుల‌ల్లో మిరియాలు ఒక‌టి. వీటి వ‌ల్ల వంట‌కు రుచి రావ‌డ‌మే కాకుండా అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోనాలు కూడా క‌లుగుతాయి. ఆయుర్వేద వైద్యులు అనేక ర‌కాల వ్యాధుల‌ను త‌గ్గించ‌డంలో మిరియాల‌ను వాడుతుంటారు. సాధార‌ణ జ‌లుబు, ద‌గ్గుల‌ను త‌గ్గించ‌డంలో మిరియాల‌తో చేసిన క‌షాయం ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు మిరియాల‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. … Read more