రుచికరమైన అపోలో ఫిష్.. చేసేద్దామా..!
చేపలతో మనం అనేక రకాల వంటకాలను చేసుకోవచ్చు. చేపల వేపుడు, పులుసు, పులావ్, బిర్యానీ.. ఇలా అనేక రకాల వంటకాలను మనం చేసుకుని ఆరగించవచ్చు. అయితే సాధారణంగా మనకు చేపలతో చేసే అపోలో ఫిష్ రెస్టారెంట్లలోనే లభిస్తుంది. కానీ కొద్దిగా శ్రమిస్తే.. అపోలో ఫిష్‌ను మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే అపోలో ఫిష్‌ను ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. అపోలో ఫిష్ తయారు చేసేందుకు కావల్సిన పదార్థాలు: కరివేపాకు … Read more









