ఆంధ్ర స్పెషల్: ఆంధ్ర స్టైల్ లో పెప్పర్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?
ఆంధ్ర స్టైల్ లో వంటకాలు అంటే ఆటోమేటిక్ గా స్పైసి గా ఉంటాయి. ఇక చికెన్ రెసిపీ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి చికెన్ రెసిపీ పిల్లలు ఎంతో ఫేమస్ అయిన పెప్పర్ చికెన్ ఆంధ్ర స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు చికెన్ అరకిలో, వెల్లుల్లి గుప్పెడు, అల్లం చిన్న ముక్కలు రెండు, ఉల్లిపాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 2, ఉప్పు తగినంత, కొత్తిమీర … Read more









