ఇంట్లోనే ఎంతో సులభంగా జీరారైస్ తయారు చేసుకోండి ఇలా…?
చాలామందికి సమయానికి ఇంట్లో కూరగాయలు లేకపోతే ఏం కూర వండాలో దిక్కుతోచని స్థితిలో ఉంటారు. ఇలాంటి సమయంలోనే కేవలం అయిదు నిమిషాలలో ఎంతో రుచికరమైన జీరా రైస్ తయారు చేసుకోవడం ఏ విధంగానో ఇక్కడ తెలుసుకుందాం.. కావలసిన పదార్థాలు ఒక కప్పు బియ్యం, రెండు కప్పుల నీళ్లు, నాలుగు పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల నెయ్యి, కొద్దిగా కొత్తిమీర తరుగు, 4 పుదీనా ఆకులు. తయారీ విధానం ముందుగా స్టవ్ పై … Read more









