రుచికరమైన చికెన్ -పెసర గారెలు తయారీ విధానం

సాధారణంగా గారెలు అంటే మినప్పప్పు అలసంద పప్పుతో తయారు చేసుకొని తింటాము. కానీ కాస్త భిన్నంగా చికెన్, పెసరపప్పును కలిపి తయారు చేసుకునే గారెలు తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి. మరి చికెన్ – పెసర గారెలను ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు చికెన్ తురుము అర కప్పు, పెసలు ఒక కప్పు, పచ్చిమిర్చి నాలుగు, టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, గరం మసాల కొద్దిగా, జీలకర్ర అర టీ స్పూన్, ఉప్పు … Read more