క్రిస్పీ.. క్రిస్పీగా ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్.. ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..
చాలా మంది వివిధ రకాల రెసిపీలను చేసుకుంటూ ఉంటారు. అయితే సాయంత్రం సమయంలో స్నాక్స్ గా ఏవైనా చేసుకోవాలనుకుంటే ఈ ఎగ్ ఫ్రెంచ్ ప్రైస్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎంత తొందరగా రుచికరంగా తయారుచేసుకుని ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు కోడిగుడ్లు 5, ఉప్పు చిటికెడు, కారం అర టీ స్పూన్, గరం మసాలా అర టీ స్పూన్, చిల్లి ఫ్లెక్స్ రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తురుము … Read more









