తియ్య తియ్యని బనానా డోనట్స్ తయారీ విధానం

ఎంతో రుచికరమైన బనానా డోనట్స్ అంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే పేరు వినడానికి కష్టంగా ఉన్నా ఈ రెసిపీ చేయడం ఎంతో సులువు,అదేవిధంగా తినడానికి కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది. మరి తియ్యగా ఉండే ఈ బనానా డోనట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు అరటి పండ్లు 2 పండినవి, గోధుమపిండి ఒకటిన్నర కప్పు, చక్కెర అరకప్పు, ఉప్పు చిటికెడు, కోడిగుడ్లు రెండు, బేకింగ్ సోడా తగినంత, వెనీలా ఎక్స్ … Read more