Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

తియ్య తియ్యని.. పన్నీర్ గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

Admin by Admin
December 31, 2024
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

గులాబ్ జామ్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ రెసిపీ కొద్దిగా భిన్నంగా పన్నీర్ తో ఎంతో రుచికరమైన గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

పనీర్ తురుము ఒక కప్పు, పాల పొడి రెండు కప్పులు, రవ్వ రెండు టేబుల్ స్పూన్లు, బాదంపాలు టేబుల్ స్పూన్, గుడ్డు 1, చక్కెర ఒక కప్పు, బేకింగ్ సోడా చిటికెడు, నీళ్ళు రెండు కప్పులు, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత.

how to make paneer gulab jamun

తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలో రవ్వ పనీర్ తురుము బేకింగ్ సోడా పాలపొడి గుడ్డు బాదంపాలు వేసి బాగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని ఎక్కడ ఉండలు లేకుండా పేస్టులా మెత్తగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో నూనె వేసి నూనె కాగిన తరువాత పనీర్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి. అదేవిధంగా పంచదారతో పాకం తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోరగా వేయించిన పన్నీర్ ఉండలను ఓ అరగంట పాటు పాకంలో వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ గులాబ్ జామ్ తయారైనట్టే.

Tags: Paneer Gulab Jamun
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

వంట గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను భ‌రించ‌లేక‌పోతున్నారా ? అయితే గ్యాస్‌ను ఇలా ఆదా చేసుకోండి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.