రుచికరమైన మసాలా ఎగ్ పరాటా.. తయారు చేద్దామా..!
కోడిగుడ్లతో మనం అనేక రకాల వెరైటీ వంటకాలను చేసుకుని తినవచ్చు. వాటితో ఏ వంటకం చేసుకుని తిన్నా రుచిగానే ఉంటుంది. అయితే కోడిగుడ్లతో పరాటాలు కూడా చేసుకోవచ్చు తెలుసా.. మసాలా ఎగ్ పరాటా చేసుకుని తింటే అవి ఎంతో రుచిగా ఉంటాయి. మరి మసాలా ఎగ్ పరాటాను ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! మసాలా ఎగ్ పరాటా తయారీకి కావల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన కోడిగుడ్లు – 4, మిరియాల పొడి … Read more









