మీల్ మేకర్ కట్లెట్ తయారీ విధానం
మీకు ఏదైనా కొత్తగా తయారు చేసుకొని తినాలి అనిపిస్తుందా.. అయితే మీల్ మేకర్ కట్లెట్ ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారి తింటే మరీ మరీ ఈ రెసిపీ ట్రై చేస్తారు. మరి ఎంతో టేస్ట్ గా ఉండే మీల్ మేకర్ కట్లెట్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు మీల్ మేకర్ ఒక కప్పు (ఉడికించుకోవాలి), బంగాళదుంప ఒక కప్పు (ఉడకబెట్టి మెత్తని ముద్దలా తయారు చేసుకోవాలి), బ్రెడ్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు, … Read more









