మీ ఇంట్లోనే ఎంతో రుచికరమైన తందూరీ చికెన్‌ను ఇలా తయారు చేసుకోండి..!
చికెన్‌తో ఏ వెరైటీ చేసినా చాలా మందికి నచ్చుతాయి. ముఖ్యంగా తందూరీ చికెన్ అంటే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. అయితే దీన్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలా ? అని ఆలోచిస్తుంటారు. కానీ కొద్దిగా శ్రమించాలే కానీ ఇంట్లోనే రుచికరమైన తందూరీ చికెన్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి అందుకు ఏమేం కావాలో, తందూరీ చికెన్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! తందూరీ చికెన్ తయారీకి కావల్సిన పదార్థాలు చికెన్ – అర … Read more









