క్రిస్పీ ప్రాన్స్ పాప్ కార్న్.. ఈ విధంగా తయారు చేసుకుంటే లొట్టలేసుకుంటూ తింటారు..!

సాధారణంగా వివిధ రకాల పాప్ కార్న్ తయారుచేసుకుని తింటూ ఉంటాము. అయితే పోషకాలు ఎన్నో పుష్కలంగా లభించేటటువంటి రొయ్యలతో పాప్ కార్న్ తయారు చేసుకుంటే తినడానికి రుచి మాత్రమే కాకుండా ఎన్నో పోషక విలువలు కూడా మనకు అందుతాయి. అయితే ఈరోజు రొయ్యలతో పాప్ కార్న్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు రొయ్యలు అరకిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు, మైదా టేబుల్ స్పూన్, కారం 1 టీ … Read more