Curd Chicken Recipe : రొటీన్ చికెన్ కర్రీ తిని బోర్ కొట్టింది…అయితే ఇలా ట్రై చేయండి….
Curd Chicken Recipe : చికెన్ కర్రీను ఇష్టపడనివారు వుండరు. ఆదివారం వస్తే చాలు ఎక్కువమంది ఇళ్లల్లో చికెన్ కర్రీనే వండుతారు. అయితే రొటీన్ గా తినడం వలన కొందరు తినడానికి ఇష్టపడడం లేదు. అంతేకాదు చికెన్ ను ఎక్కువగా తినడం వలన మన బాడీలో వేడి పెరుగుతుంది. అందుకే చికెన్ కర్రీలో కొద్దిగా పెరుగును జోడించడం వలన ఆరోగ్యపరంగా మనకు హెల్దిగా వుంటుంది. అంతేకాకుండా,రొటీన్ గా కాకుండా వెరైటీగా చేసుకున్నట్లు వుంటుంది. ఇలా వెరైటీగా చేయడం … Read more









