Street Style Samosa : బండి మీద చేసే సమోసాలను ఇంట్లోనే ఇలా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు..!
Street Style Samosa : మనకు సాయంత్రం సమయాల్లో బండ్ల మీద లభించే చిరుతిళ్లల్లో ఆలూ సమోసాలు కూడా ఒకటి. ఆలూ సమోసాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ ఆలూ సమోసాలను మనం కూడా ఇంట్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. సమోసాలు చుట్టడం రాని వారు కూడా కింద చెప్పిన విధంగా చేయడం వల్ల చాలా తేలికగా సమోసాలను తయారు చేసుకోవచ్చు. వీటిని చాలా తేలికగా, చాలా తక్కువ…