Crispy Gobi 65 : గోబీ 65ని ఇలా క్రిస్పీగా చేయండి.. సాయంత్రం సమయంలో తింటే అద్భుతంగా ఉంటుంది..!
Crispy Gobi 65 : క్రిస్పీ గోబి 65.. క్యాలీప్లవర్ తో చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా క్యాటరింగ్ వాళ్లు, కర్రీ పాయింట్ వాళ్లు సర్వ్ చేస్తూ ఉంటారు. గోబి 65 ని చాలా మంది ఇష్టంగా తింటారు.సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ గోబి 65 ని బయట కంటే కూడా చాలా రుచిగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా…