Crispy Baby Corn Rice : బేబీ కార్న్ రైస్‌ను ఇలా క్రిస్పీగా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Crispy Baby Corn Rice : మనం వంటింట్లో రకరకాల రైస్ వెరైటీస్ ను తయారు చేస్తూ ఉంటాము. రైస్ వెరైటీస్ చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. మనం సులభంగా, రుచిగా చేసుకోదగిన వివిధ రకాల రైస్ వెరైటీలలో క్రిస్పీ బేబికార్న్ రైస్ కూడా ఒకటి. లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది. చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో దీనిని తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి…