Bottle Gourd Onion Masala : సొరకాయలతో ఉల్లికారం కూరను ఇలా చేయండి.. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!
Bottle Gourd Onion Masala : మనకు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో సొరకాయలు కూడా ఒకటి. అయితే చాలా మంది వీటిని తినేందుకు అంతగా ఆసక్తిని చూపించరు. కొందరు మాత్రం సొరకాయలతో వివిధ రకాల వంటలను చేస్తుంటారు. సొరకాయ పప్పు, పచ్చడి, టమాటా కూర, పాయసం.. ఇలా చేస్తుంటారు. అయితే సొరకాయలతో మీరు ఎప్పుడైనా ఉల్లికారం కూరను చేశారా. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. సులభంగా చేయవచ్చు కూడా. సొరకాయలు అంటే ఇష్టం…