Rice Flour And Wheat Flour Snacks : పిల్లలు స్నాక్స్ అడిగితే 5 నిమిషాల్లో ఇలా చేసి పెట్టండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!
Rice Flour And Wheat Flour Snacks : మనం బియ్యంపిండితో రకరకాల స్నాక్స్ ను తయారు చేస్తూ ఉంటాము. బియ్యం పిండితో చేసే స్నాక్స్ చాలా రుచిగా, క్రిస్పీగా ఉండడంతో పాటు చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. బియ్యంపిండితో తరుచూ చేసే స్నాక్స్ తో పాటు కింద చెప్పిన విధంగా చేసే స్నాక్స్ కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు లేదా నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు వీటిని తయారు…