Green Brinjal Fry : ఆకుపచ్చని వంకాయలతో ఫ్రై ఇలా చేస్తే.. లొట్టలేసుకుంటూ తింటారు..!
Green Brinjal Fry : వంకాయ ఫ్రై అనగానే చాలా మందికి నోట్లో నీళ్లూరతాయి. వంకాయ ఫ్రైని అందరూ ఇష్టంగానే తింటారు. అయితే వంకాయ రకాన్ని బట్టి చేసే ఫ్రై టేస్ట్ వేరేగా ఉంటుంది. ముఖ్యంగా సరిగ్గా చేయాలే కానీ ఆకుపచ్చ వంకాయ ఫ్రై టేస్ట్ అదిరిపోతుంది. దీన్ని అందరూ వండుతారు. కానీ కింద చెప్పిన విధంగా రెసిపిని ఫాలో అయి చేశారనుకోండి. ఎంతో అద్భుతంగా కూర వస్తుంది. ఇక వంకాయ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు…