Veg Kurma : రెస్టారెంట్లలో లభించే వెజ్ కుర్మా.. ఇంట్లోనే ఇలా టేస్టీగా చేసుకోవచ్చు..!
Veg Kurma : ఎల్లప్పుడూ ఇంట్లో వండుకున్న ఆహారాలనే తినాలని.. బయట హోటల్స్ లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోని ఆహారాలను తినకూడదని మనకు వైద్యులు ఎప్పుడూ చెబుతుంటారు. బయటి ఫుడ్స్‌ను అపరిశుభ్రమైన వాతావరణంలో వండుతారు. పైగా వారు వాడే పదార్థాలు అంత స్వచ్ఛంగా ఉండవు. అందువల్ల అలాంటి ఆహారాలను మనం తింటే వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుకనే బయటి ఫుడ్స్‌ను తినకూడదని డాక్టర్లు చెబుతుంటారు. అయితే బయట మనకు లభించే అనేక ఆహారాల్లో…