ఆలయాల్లో అందించే ప్రసాదంలా పులిహోర రావాలంటే.. ఇలా తయారు చేయాలి..!
తెలుగు వారికి పులిహోర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీన్ని ఆలయాల్లో ఎక్కువగా ప్రసాదంగా అందిస్తుంటారు. అలాగే శుభ కార్యాలు జరిగినప్పుడు కూడా దీన్ని భోజనంలో వడ్డిస్తుంటారు. అయితే ఎంత ప్రయత్నించినా కొందరికి మాత్రం పులిహోరను ఆలయాల్లో మాదిరిగా తయారు చేయడం రాదు. కానీ కింద తెలిపిన విధానాన్ని తూ.చా. తప్పకుండా పాటిస్తే దాంతో పులిహోర ఎంతో రుచిగా తయారవుతుంది. ఇలా తయారైన పులిహోరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇక ఆలయాల్లో ఉండే విధంగా పులిహోరను…