Ragi Idli : రాగులతో ఎంతో ఆరోగ్యకరమైన రుచిగా ఉండే ఇడ్లీలను అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చు..!
Ragi Idli : చిరుధాన్యాల్లో ఒకటైన రాగుల్లో పోషకాలు అనేకం ఉంటాయి. షుగర్ ఉన్న వారికి కూడా ఇది చాలా మంచిది. రాగి అంబలి మాత్రమే కాకుండా ఒకసారి రాగిపిండితో ఇడ్లీలు కూడా చేసుకుని తినండి. రవ్వ, పెరుగుతో కలిపి చేయడం వల్ల వీటికి మంచి రుచి వస్తుంది. నూనె లేకుండా, పిండి పులియ బెట్టాల్సిన అవసరం లేకుండా వెంటనే అప్పటికప్పుడు ఈ ఇడ్లీలను చేసుకోవచ్చు. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. వీటిని ఎలా తయారు చేయాలో…