బియ్యం పిండితో రుచిక‌ర‌మైన హ‌ల్వా.. ఇలా ఈజీగా చేసేయండి..!

ఏవైనా పండుగలు వ‌చ్చాయంటే చాలు. చాలా మంది తినుబండారాల‌ను చేస్తుంటారు. ముఖ్యంగా స్వీట్ల‌ను తయారు చేసి తింటుంటారు. అయితే బియ్యం పిండితో చాలా మంది అనేక ర‌కాల స్వీట్ల‌ను చేస్తుంటారు. వాటిల్లో హ‌ల్వా కూడా ఒక‌టి. బియ్యం పిండితోనూ హ‌ల్వాను త‌యారు చేయ‌వ‌చ్చు. కాస్త శ్ర‌మించాలే కానీ ఎంతో రుచిగా ఉండే హ‌ల్వా రెడీ అవుతుంది. దీన్ని ఎలా త‌యారు చేయాలో, దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బియ్యం పిండి హ‌ల్వా త‌యారీకి … Read more

ఎంత‌గానో మేలు చేసే జొన్న అంబ‌లి.. ఎలా త‌యారు చేయాలో తెలుసా..?

జొన్నలలో ఎన్నో ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు ఉన్నాయి. జొన్నలతో అన్నం వండుకొని తింటారు. అలాగే పిండితో రొట్టెలు, అంబలి వంటివి తయారుచేసుకొని తీసుకోవచ్చు. జొన్నలతో అంబలి ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. జొన్నలను మెత్తని పిండిగా తయారు చేసుకోవాలి. ఒక గిన్నెలో రెండు టీస్పూన్ల జొన్న పిండి వేసి దానిలో గ్లాసున్నర నీటిని పోసి పొయ్యి మీద పెట్టి 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత సరిపడా ఉప్పు లేదా సైంధ‌వ లవణం వేసి ఒక … Read more

Munagaku Pachadi : ఈ ఆకుల‌ను ఇలా తింటే ఎముక‌లు బ‌లంగా మారుతాయి..!

Munagaku Pachadi : కాల్షియం అనేది మన శరీరానికి ఎంతో అవసరం. మన శరీరానికి తగినంత కాల్షియం ఉన్నప్పుడే ఎముకలు దృఢంగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది కాల్షియం లోపానికి గురవుతున్నారు. ఈ కాల్షియం లోపం వలన అనేక సమస్యలను తెచ్చుకుంటున్నారు. నాలుగు మెట్లు ఎక్కడం అనేది కూడా కష్టంగా ఉంటుంది. కాళ్లు నొప్పులు అనే సమస్యతో చిన్నవయసులోనే ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇలాంటి సమస్యలు దూరం చేయాలి అంటే ప్రకృతి మనకు ఎన్నో … Read more

Raw Coconut Laddu : ఈ ల‌డ్డూలు ఎంత ఆరోగ్య‌క‌రం అంటే.. రోజుకు ఒక‌టి తింటే.. ఏ రోగాలు రావు..!

Raw Coconut Laddu : మ‌నం అప్పుడ‌ప్పుడూ ప‌చ్చి కొబ్బ‌రిని కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. దీంతో మ‌నం ఎక్కువ‌గా ప‌చ్చ‌డిని త‌యారు చేస్తూ ఉంటాం. చాలా మంది ప‌చ్చి కొబ్బ‌రిని నేరుగా తింటూ ఉంటారు. దీనిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. త‌ర‌చూ ప‌చ్చి కొబ్బ‌రిని తిన‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. గుండె సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. చ‌ర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. శ‌రీరంలో రోగ నిరోధ‌క … Read more

Telangana Style Chicken Curry : తెలంగాణ స్టైల్‌లో చికెన్ క‌ర్రీని ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Telangana Style Chicken Curry : చికెన్ ను మ‌నలో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. చికెన్ ను ఒక్కొక్క‌రు ఒక్కోలా త‌యారు చేస్తూ ఉంటారు. ఒక్క ముక్క కూడా విడిచిపెట్ట‌కుండా, లొట్ట‌లేసుకుంటూ తినేలా చికెన్ క‌ర్రీని తెలంగాణా స్టైల్ లో … Read more

Ragi Onion Chapati : రాగి పిండిలో ఉల్లిపాయ‌లు క‌లిపి.. చపాతీలు చేసి తింటే.. ఎంతో రుచి.. ఆరోగ్య‌క‌రం..

Ragi Onion Chapati : మన శరీరానికి రాగులు ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి శరీరంలోని వేడిని తగ్గించి చలువ చేస్తాయి. కనుకనే రాగులను జావ రూపంలో చాలా మంది వేసవిలో తీసుకుంటుంటారు. అయితే వీటితో చపాతీలను కూడా తయారు చేసుకోవచ్చు. అందులో ఉల్లిపాయ కలిపి చేస్తే ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇక రాగులు, ఉల్లిపాయలతో … Read more

Curry Leaves Chutney : క‌రివేపాకుతో ప‌చ్చ‌డి చేసుకుని తినండి.. చాలా మేలు చేస్తుంది..!

Curry Leaves Chutney : క‌రివేపాకును మ‌నం ప్ర‌తిరోజూ వంట‌ల్లో వాడుతూ ఉంటాం. క‌రివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, గాయాలను త‌గ్గించ‌డంలో క‌రివేపాకు స‌హాయ‌ప‌డుతుంది. బ‌రువును త‌గ్గించ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో, జ్ఞాప‌కశ‌క్తిని, కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో క‌రివేపాకు ఎంత‌గానో ఉప‌యోడ‌ప‌డుతుంది. క‌రివేపాకుతో మ‌నం కారం పొడిల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. క‌రివేపాకుతో ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క‌రివేపాకుతో ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో … Read more

ప‌ల్లీలు, కొబ్బ‌రితో ల‌డ్డూల‌ను ఇలా చేస్తే వ‌హ్వా అనాల్సిందే..!

ప‌ల్లీలు, కొబ్బ‌రి మ‌న ఇండ్ల‌లో ఎప్పుడూ ఉంటాయి. ఏదో ఒక వంట‌కంలో మ‌నం వీటిని వేస్తూనే ఉంటాం. ప‌ల్లీలు, కొబ్బ‌రిని కొంద‌రు నేరుగా అలాగే తింటుంటారు. కొంద‌రు వేయించి తింటారు. బెల్లంతో క‌లిపి వీటిని తింటే వ‌చ్చే రుచే వేరు. అయితే ఈ రెండింటినీ క‌లిపి మ‌నం ల‌డ్డూల‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ప‌ల్లీలు, కొబ్బ‌రి ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేయాలో, వీటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో … Read more

Amla And Ginger Tea : ఈ రెండింటితో టీ చేసుకుని తాగండి.. బోలెడు ప్ర‌యోజ‌నాలు..!

Amla And Ginger Tea : ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో రకాల సూత్రాలని పాటిస్తూ ఉంటారు. చాలా మంది ఇంటి చిట్కాల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని అనుకుంటారు. అయితే ఉసిరి, అల్లం ఆయుర్వేదంలో ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఉసిరి, అల్లం రెండూ కూడా అనేక లాభాలను కలిగిస్తాయి. ఈ రెండిటితో టీ చేసుకుని మనం తాగడం వలన బరువు తగ్గడం మొదలు అనేక ప్రయోజనాలని పొంద‌వ‌చ్చు. ఉసిరి, అల్లం రెండిట్లో కూడా యాంటీ … Read more

Jowar Idli Recipe : షుగ‌ర్ ఉన్న‌వాళ్లు తినాల్సిన జొన్న ఇడ్లీలు.. త‌యారీ ఇలా..!

Jowar Idli Recipe : చాలామంది, జొన్న పిండిని రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు. జొన్న పిండి వలన పలు ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా, మధుమేహం ఉన్నవాళ్లు, జొన్న పిండితో చేసిన ఇడ్లీలు తీసుకుంటే, ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఉదయం అల్పాహారం సమయంలో, జొన్న పిండి తో తయారు చేసుకున్న ఇడ్లీలు తీసుకోవడం వలన, ఆరోగ్యం బాగుంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు తీసుకుంటే, మరీ మంచిది. మరి ఈ జొన్న ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలి అనేది … Read more