Jowar Idli Recipe : షుగర్ ఉన్నవాళ్లు తినాల్సిన జొన్న ఇడ్లీలు.. తయారీ ఇలా..!
Jowar Idli Recipe : చాలామంది, జొన్న పిండిని రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు. జొన్న పిండి వలన పలు ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా, మధుమేహం ఉన్నవాళ్లు, జొన్న పిండితో చేసిన ఇడ్లీలు తీసుకుంటే, ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఉదయం అల్పాహారం సమయంలో, జొన్న పిండి తో తయారు చేసుకున్న ఇడ్లీలు తీసుకోవడం వలన, ఆరోగ్యం బాగుంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు తీసుకుంటే, మరీ మంచిది. మరి ఈ జొన్న ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలి అనేది … Read more









