Munagaku Pachadi : ఈ ఆకులను ఇలా తింటే ఎముకలు బలంగా మారుతాయి..!
Munagaku Pachadi : కాల్షియం అనేది మన శరీరానికి ఎంతో అవసరం. మన శరీరానికి తగినంత కాల్షియం ఉన్నప్పుడే ఎముకలు దృఢంగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది కాల్షియం లోపానికి గురవుతున్నారు. ఈ కాల్షియం లోపం వలన అనేక సమస్యలను తెచ్చుకుంటున్నారు. నాలుగు మెట్లు ఎక్కడం అనేది కూడా కష్టంగా ఉంటుంది. కాళ్లు నొప్పులు అనే సమస్యతో చిన్నవయసులోనే ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇలాంటి సమస్యలు దూరం చేయాలి అంటే ప్రకృతి మనకు ఎన్నో … Read more









