Chicken Fry : చికెన్ ఫ్రైని ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..!

Chicken Fry : చికెన్ పేరు చెప్ప‌గానే మాంసాహారుల నోళ్ల‌లో నీళ్లూర‌తాయి. చికెన్ అంటే అంత‌టి ఇష్టం ఉంటుంది. అందుక‌ని చికెన్‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. దీంతో అనేక ర‌కాల వెరైటీల‌ను చేస్తుంటారు. వాటిల్లో చికెన్ ఫ్రై ఒక‌టి. అయితే కాస్త శ్ర‌మించాలే కానీ.. ఇంట్లోనే చాలా సుల‌భంగా చికెన్ ఫ్రై ని అదిరిపోయే టేస్ట్‌తో వండుకోవ‌చ్చు. మ‌రి చికెన్ ఫ్రై ని ఎలా వండాలో ఇప్పుడు తెలుసుకుందామా..! చికెన్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. … Read more

Masala Chai Powder : ఇలా మసాలా ఛాయ్ పౌడర్ తో.. ఛాయ్ తయారు చేస్తే.. ఆహా అంటారు..!

Masala Chai Powder : ప్రతి రోజూ చాలా మంది టీ తాగుతూ ఉంటారు. చాలా మంది ఉదయం టీతోనే వారి రోజుని మొదలు పెడుతుంటారు. అయితే మామూలు టీ కాకుండా ఈ విధంగా టీ తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. అలానే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈరోజు ఒక మంచి టీ మసాలా రెసిపి గురించి చూసేద్దాం. ఇలా కనుక టీ ని తయారు చేసుకుంటే టీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఛాయ్ మసాలాని తయారు … Read more

Carrot Idli : ఇడ్లీల‌ను ఇలా చేసి తినండి.. షుగ‌ర్ త‌గ్గుతుంది.. కొవ్వు క‌రుగుతుంది..!

Carrot Idli : పిల్లలు ఆహార పదార్థాలని తినడానికి బాగా గొడవ చేస్తూ ఉంటారు. పిల్లలకి ఫుడ్ పెట్టాలంటే, అది నిజంగా పెద్ద టాస్క్ అని చెప్పాలి. కొత్త కొత్త వాటిని ట్రై చేయమని, టేస్టీగా చేయమని అందరూ సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ, పిల్లలు ఎన్ని ట్రై చేసినా కూడా వినరు. అయితే, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా, పిల్లలు ఆహారాన్ని ఎంజాయ్ చేస్తూ తినాలన్నా కొంచెం డిఫరెంట్ పద్ధతుల్ని ట్రై చేయడం మంచిదే. ఇలా పిల్లలకి … Read more

Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

Carrot Juice : మ‌న‌కు అందుబాటులో ఉన్న దుంప కూర‌ల్లో క్యారెట్ ఒక‌టి. ఇది మిగిలిన దుంప కూర‌ల‌కు చాలా భిన్న‌మైంది. ఇది ఎంతో తియ్య‌గా ఉంటుంది. క‌నుక దీన్ని ప‌చ్చిగా కూడా తింటుంటారు. అయితే క్యారెట్ వ‌ల్ల వాస్తవానికి మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. క్యారెట్ల‌లో ఉండే విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగు ప‌ర‌చ‌డంతోపాటు శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ముఖ్యంగా ఈ సీజ‌న్‌లో మ‌న‌కు ఎక్కువ‌గా ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌లు … Read more

Poori Curry : పూరీల‌లోకి కూర‌ను ఇలా చేస్తే.. ఒక పూరీ ఎక్కువే తింటారు..

Poori Curry : మనం ఉద‌యం అల్పాహారంలో భాగంగా అప్పుడ‌ప్పుడూ పూరీల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. పూరీల‌ను తిన‌డానికి చేసే కూర బాగుంటేనే పూరీలు రుచిగా ఉంటాయి. ఈ కూర‌ను మ‌నం శ‌న‌గ‌పిండిని ఉప‌యోగించి త‌యారు చేస్తూ ఉంటాం. అయితే శ‌న‌గ‌పిండికి బ‌దులుగా పుట్నాల పొడిని వేసి కూడా మనం పూరీ కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఇలా త‌యారు చేసే పూరీ కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా … Read more

Masala Tea : బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే విధంగా మసాలా టీ.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!

Masala Tea : ప్రతి ఒక్కరు కూడా, టీ ని ఇష్టపడుతూ ఉంటారు. టీ, కాఫీలు ని చాలామంది ఎక్కువసార్లు రోజుల్లో తీసుకుంటూ ఉంటారు. టీ, కాఫీ తీసుకుంటే, ఏదో తెలియని ఎనర్జీ మనలో వస్తుంది. అధిక మోతాదులో తీసుకుంటే, ఆరోగ్యానికి ఇబ్బంది. కానీ లిమిట్ గా తీసుకుంటే ఎటువంటి నష్టం ఉండదు. అయితే, ఇలా కనుక మీరు టీ ని తయారు చేశారంటే కచ్చితంగా ఇంట్లో వాళ్ళు ఇంప్రెస్ అయిపోతారు. మంచి రంగు, రుచి, వాసన … Read more

Vellulli Karam Kodi Vepudu : వెల్లుల్లి కారం కోడి వేపుడు.. ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు..!

Vellulli Karam Kodi Vepudu : చికెన్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసే ప్ర‌తి వంట‌కం కూడా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో కూర‌తో పాటు వేపుళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. వేయించిన చికెన్ ను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ వేపుడును ర‌క‌ర‌కాలుగా త‌యారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా వెల్లుల్లి కారాన్ని వేసి రుచిగా చికెన్ వేపుడును ఎలా … Read more

Soft Chapati : చ‌పాతీలు బాగా మెత్త‌గా, మృదువుగా రావాలంటే.. ఈ 3 చిట్కాలని పాటించండి..!

Soft Chapati : చాలా మంది ఈరోజుల్లో బరువు తగ్గాలని, ఆరోగ్యం బాగుండాలని రొట్టెలని తయారు చేసుకొని తింటున్నారు. అయితే రొట్టెలని చేసుకునేటప్పుడు కొన్ని తప్పుల‌ వలన అవి మృదువుగా రావు. గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి. అయితే అలా కాకుండా రొట్టెలు బాగా సాఫ్ట్ గా రావాలంటే ఇలా చేయండి. అప్పుడు బాగా మృదువుగా రొట్టెలు వస్తాయి. ముందు పిండిని బాగా కలుపుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఒకేసారి ఎక్కువ నీళ్లు పోయకుండా, కొంచెం కొంచెం నీళ్లు … Read more

Dates Laddu : నరాల బలహీనత సమస్యతో బాధపడుతున్నారా..! ఈ ఒక్క లడ్డూను తినండి చాలు, వంద రెట్ల‌ బలం వస్తుంది..!

Dates Laddu : ఈ మధ్య కాలంలో అన్ని వయస్సుల వారు ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా నరాలకు సంబందించిన సమస్యలు మరియు రక్తహీనత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. శరీరంలో B12 లోపం ఏర్పడినప్పుడు నరాల బలహీనత వంటి సమస్య మనకు ఎదురవుతుంది. శరీరంలో సంకేతాల ప్రసారానికి నరాలు ముఖ్య బాధ్యత వహిస్తాయి. నరాల రుగ్మతలు లేదా నరాలకయ్యే గాయాలు వంటివి నరాల సాధారణ పని తీరును దెబ్బతీస్తాయి. దీనివలన నరాలలో సమస్యలు ఏర్పడి … Read more

రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ర‌సం.. ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు..!

రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రూ య‌త్నిస్తున్నారు. అందులో భాగంగానే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారాల‌ను తీసుకుంటున్నారు. అయితే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ర‌సం ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావ‌ల్సిన ప‌దార్థాలు.. చింత‌పండు గుజ్జు – 1 టేబుల్ స్పూన్, ట‌మాటా – 1 (స‌న్న‌గా త‌ర‌గాలి), క‌రివేపాకులు – 10 – 12, మిరియాలు – 1 – 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి – 4 – … Read more