Onion Vada : చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో వేడిగా ఇలా ఉల్లిపాయ వ‌డ‌ల‌ను చేసి తినండి.. రుచిగా ఉంటాయి..!

Onion Vada : ఉల్లిపాయ‌.. ఇది లేని వంట‌గ‌ది లేద‌నే చెప్ప‌వ‌చ్చు. ఉల్లిపాయ‌ను ఎంతోకాలంగా వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉన్నాం. వంట‌ల రుచిని పెంచ‌డంతో పాటు మ‌న ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో కూడా ఉల్లిపాయ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. వంట‌ల్లో ఉప‌యోగించ‌డంతో పాటు ఉల్లిపాయ‌ల‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఉల్లిపాయ‌ల‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో ఉల్లిపాయ వ‌డ కూడా ఒక‌టి. సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని చాలా త‌క్కువ … Read more

Chapati : ఇంట్లో చ‌పాతీల‌ను చేసేట‌ప్పుడు లెక్క పెట్ట‌కండి.. ఎందుకంటే..?

Chapati : చాలా మంది రాత్రి పూట చపాతీలని ఎక్కువగా తింటూ ఉంటారు. అలానే మనం అల్పాహారం సమయంలో కూడా చపాతీలను చేసుకుని, తింటూ ఉంటాం. అయితే ఏదైనా ఆహార పదార్థాలని వండేటప్పుడు వృధా చేయకూడదని భావించి ఎంత మంది ఉన్నారో చూసుకుని వండుకుంటూ ఉంటాము. చపాతీలను చేసేటప్పుడు కూడా ఎవరు ఎన్ని చపాతీలు తింటారో చూసి వాళ్లకి కావాల్సిన అన్ని చపాతీలు చేస్తూ ఉంటాము. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చపాతీలను ఎవరినీ అడిగి … Read more

Soft Chapati Recipe : చ‌పాతీలు మెత్త‌గా పొర‌లు పొర‌లుగా రావాలంటే.. ఇలా చేయండి..!

Soft Chapati Recipe : చాలామంది, ఈ మధ్యకాలంలో అన్నం మానేసి చపాతీలను తింటున్నారు. కొంతమంది, బ్రేక్ ఫాస్ట్ కింద చపాతీలని కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే. చపాతీలు చేయాలంటే కొంచెం కొన్ని టెక్నిక్స్ ని పాటించాలి. చపాతీలను ఎలా పడితే అలా చేశారంటే, అప్పడాల కింద వచ్చేస్తూ ఉంటాయి. తినడానికి ఎవరూ ఇంట్రెస్ట్ చూపించరు. చపాతీలు పొరలు పొరలుగా, మెత్తగా రావాలంటే, ఇలా చేయండి. ఇలా చేశారంటే కచ్చితంగా ప్రతి ఒక్కరూ చపాతీలను ఇష్టంగా తింటారు, … Read more

Egg 65 : కోడిగుడ్ల‌తో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ 65.. త‌యారీ ఇలా..!

Egg 65 : కోడిగుడ్ల‌తో మ‌నం అనేక ర‌కాల కూర‌ల‌ను చేసుకుని తిన‌వ‌చ్చు. అయితే వాటిలో ఎగ్ 65 కూడా ఒక‌టి. చికెన్ 65, ఫిష్ 65, మ‌ట‌న్ 65.. ఇలా అనేక ర‌కాల వాటిని త‌యారు చేసిన‌ట్లుగానే ఎగ్ 65ని కూడా చేసుకుని తిన‌వ‌చ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ల‌భిస్తాయి. మ‌రి ఎగ్ 65 ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. ఎగ్ 65 త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు.. … Read more

రుచికరమైన చేపల పులుసు తయారీ విధానం!

సాధారణంగా కొందరు చేపలు తినడానికి ఇబ్బంది పడుతుంటారు. చేపలలో ముళ్ళు ఉంటాయని భావించి చేపలను పూర్తిగా దూరం పెడుతుంటారు. కానీ చేపలు తినడం వల్ల ఎన్నో పోషకాలను మనం పొందవచ్చు. అయితే చేపలను పులుసుగా తయారు చేసుకొని తినడం ద్వారా మన శరీరానికి కావలసిన పోషకాలు మెండుగా లభిస్తాయి. రుచికరమైన చేపల పులుసు ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు.. చేపలు ఒక కిలో, వెల్లుల్లి ఒకటి, ఉల్లిపాయ ఒకటి, చింతపండు గుప్పెడు, … Read more

Bobbara Vadalu : బొబ్బ‌ర్ల వ‌డ‌ల‌ను ఇలా చేయండి.. ఒక్క‌టి కూడా మిగ‌ల్చ‌కుండా మొత్తం లాగించేస్తారు..!

Bobbara Vadalu : పిల్లలు స‌హ‌జంగానే ఇండ్ల‌లో తినే ప‌దార్థాల కోసం చూస్తుంటారు. అస‌లే బ‌య‌ట ప‌దార్థాల‌ను తిన‌లేం క‌నుక పిల్ల‌లు సాధార‌ణంగా బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా.. త‌మ త‌మ ఇండ్ల‌లో ఉండే తినుబండారాల‌ను తినేందుకే ప్రాధాన్య‌త‌ను ఇస్తుంటారు. ఈ క్ర‌మంలోనే పెద్ద‌లు కూడా వారికి సాంప్ర‌దాయ తినుబండారాల‌ను చేసి పెట్టాల‌ని చూస్తుంటారు. అలాంటి వాటిలో ఒక‌టి బొబ్బ‌ర్ల వ‌డ‌లు. వీటిని చాలా త్వ‌ర‌గా చేసుకోవ‌చ్చు. అలాగే పిల్ల‌ల‌కు మంచి రుచిగా కూడా ఇవి ఉంటాయి. ఈ క్ర‌మంలో … Read more

Prawns Masala Curry : మ‌సాలా రొయ్య‌ల కూర‌.. త‌యారీ ఇలా..!

Prawns Masala Curry : ఆదివారం వ‌చ్చిందంటే చాలు.. చాలా మంది అనేక ర‌కాల నాన్ వెజ్ వంట‌కాల‌ను తింటుంటారు. చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌ల‌తోపాటు రొయ్య‌ల‌ను కూడా తింటారు. రొయ్య‌ల‌తో వేపుడు, బిర్యానీ చేస్తారు. కానీ రొయ్య‌ల‌తో ఎంతో ఘాటైన మ‌సాలా కూర‌ను కూడా చేయ‌వ‌చ్చు. ఇది అన్నం లేదా చపాతీలు.. ఎందులోకి అయినా స‌రే రుచిగా ఉంటుంది. దీన్ని చేయ‌డం కూడా సుల‌భ‌మే. మ‌సాలా రొయ్య‌ల కూర‌ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మ‌సాలా రొయ్య‌ల … Read more

Egg Dum Biryani : మీ ఇంట్లోనే ఎగ్ ద‌మ్ బిర్యానీని ఇలా సుల‌భంగా త‌యారు చేసుకోండి.. హోట‌ల్ లాంటి రుచి వ‌స్తుంది..!

Egg Dum Biryani : బిర్యానీ.. ఈ ప‌దం విన‌ని వాళ్లు, దీని రుచి చూడ‌ని వారు ఎవ‌రూ ఉండ‌రు.. అంటే అది అతిశ‌యోక్తి కాదు. బిర్యానీని మ‌నం ఎక్కువ‌గా హోట‌ల్స్‌లో తింటూ ఉంటాం. ఇది మ‌న‌కు అనేక రుచులల్లో దొరుకుతుంది. అందులో ఎగ్ ద‌మ్ బిర్యానీ ఒక‌టి. హోట‌ల్స్ లో ఉండే రుచిలా ఇంట్లో నే మ‌నం ఎగ్ ద‌మ్ బిర్యానీని చాలా సులువుగా త‌యారుచేసుకోవ‌చ్చు. ఎగ్ ద‌మ్ బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల‌ను, త‌యారీ … Read more

మీ ఇంట్లోనే క్రిస్ట‌ల్ క్లియ‌ర్ ఐస్‌ను ఇలా త‌యారు చేసుకోండి..!

ఫ్రిజ్‌లు ఉన్నవారు సహజంగానే అప్పుడప్పుడు ఐస్‌ క్యూబ్స్‌ చేసుకుని ఉపయోగిస్తుంటారు. కొందరు వాటిని అందం కోసం వాడితే కొందరు మద్యం సేవించేందుకు ఉపయోగిస్తారు. ఇక కొందరు వాటిని సాధారణ నీటిలో వేసుకుని తాగుతారు. అయితే ఫ్రిజ్‌లో తయారు చేసే ఐస్‌ క్యూబ్స్‌ అంత క్రిస్టల్‌ క్లియర్‌గా ఉండవు. కానీ కింద తెలిపిన ట్రిక్‌ను పాటిస్తే అవి క్రిస్టల్‌ క్లియర్‌గా ఉండేలా తయారు చేయవచ్చు. అది ఎలాగంటే.. ఐస్‌ ట్రేలో ఉన్న బ్లాక్‌లలో రంధ్రాలు చేయాలి. దీంతో గడ్డకట్టని … Read more

Pulihora Paste : పులిహోర పేస్ట్‌ను ఇలా త‌యారు చేస్తే చాలు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర రెడీ..!

Pulihora Paste : ఈ చిన్న చిన్న చిట్కాలని, ఈ కొలతలని కనుక పాటించి పులిహార చేస్తే ఎక్కువ రోజులు పాడైపోకుండా నిల్వ ఉంటుంది. రుచి అద్భుతంగా ఉంటుంది. ఎంతో రుచిగా మనం ఇంట్లోనే పులిహోర పులుసుని తయారు చేసుకోవచ్చు. పులిహోర పులుసు రెడీగా ఉందంటే చిటికెలో పులిహోర చేసేసుకోవచ్చు. మరి ఇక ఏం చేయాలనేది ఇప్పుడే చూసేద్దాం. పులిహోర పులుసు కోసం ముందు మీరు 250 గ్రాముల చింతపండుని తీసుకోండి. ఆ చింతపండుని ఒకసారి బాగా … Read more