Karivepaku Karam : కరివేపాకు కారం తయారీ ఇలా.. అన్నంలో మొదటి ముద్దలో తినాలి..
Karivepaku Karam : మన ఇంటి పెరట్లో తప్పకుండా ఉండాల్సిన చెట్లల్లో కరివేపాకు చెట్టు కూడా ఒకటి. కరివేపాకును మనం తరచూ వంటల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. కరివేపాకును ఉపయోగించడం వల్ల వంటల రుచి పెరగడమే కాకుండా దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కానీ కూరల్లో వేసే కరివేపాకును చాలా మంది తీసి పక్కన పెడుతూ ఉంటారు. దీని వల్ల కరివేపాకులో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి అంతగా … Read more









