Gongura Pachi Royyala Kura : గోంగూర ప‌చ్చి రొయ్య‌ల కూర‌ను ఎప్పుడైనా తిన్నారా.. భ‌లే రుచిగా ఉంటుంది.. ఎలా చేయాలంటే..?

Gongura Pachi Royyala Kura : ఆదివారం వ‌స్తుందంటే చాలు.. ఈసారి ఏ మాంసాహారం తినాలా.. అని నాన్‌వెజ్ ప్రియులు ఆలోచిస్తుంటారు. ఈ క్ర‌మంలో ఎవ‌రి అభిరుచులు, స్థోమ‌త‌కు త‌గినట్లు వారు నాన్‌వెజ్ ఫుడ్‌ను తెచ్చి వండుకుని తింటుంటారు. అయితే నాన్‌వెజ్ ఆహారాల్లో ప‌చ్చి రొయ్య‌లు చెప్పుకోద‌గిన‌వి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. స‌ముద్ర‌పు ఆహారం జాబితాకు చెందే ఇవి మ‌న‌కు ఎన్నో పోషకాల‌ను అందిస్తాయి. ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే ప‌చ్చి రొయ్య‌ల‌ను గోంగూర‌తో … Read more