Chicken Fry Piece Pulao : చికెన్ ఫ్రై పీస్ పులావ్.. ఇలా చేస్తే రెస్టారెంట్ స్టైల్‌లో వస్తుంది.. టేస్ట్ అదిరిపోద్ది..!
Chicken Fry Piece Pulao : చికెన్‌తో మనం ఎన్నో రకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు. చికెన్ కర్రీ, ఫ్రై, బిర్యానీ.. ఇలా అనేక వెరైటీలను మనం చికెన్‌తో తయారు చేసుకోవచ్చు. అయితే చికెన్ పులావ్ అంటే కూడా చాలా మందికి ఇష్టమే ఉంటుంది. ముఖ్యంగా చికెన్ ఫ్రై పీస్ పులావ్ అంటే చాలా మంది ఆసక్తిగా తింటారు. కానీ దీన్ని హోటల్‌లో మాత్రమే తినగలరు. ఇంట్లో తయారు చేసుకోలేకపోతుంటారు. కానీ కింద సూచించిన విధంగా చేస్తే … Read more









