అటుకుల‌తో పోహా.. చిటికెలో తయారు చేయండిలా..!

చాలా మంది అటుకుల‌ను వేయించి పోపు వేసుకుని తింటారు. కొంద‌రు వీటిని టీలో వేసి తింటుంటారు. అయితే అటుకుల‌తో పోహా (ఉప్మా) త‌యారు చేసుకుని తింటే ఎంత టేస్ట్‌గా ఉంటుందో తెలుసా..? అటుక‌ల పోహా రుచికే కాదు, మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలోనూ మేటి అని చెప్ప‌వ‌చ్చు. మ‌రి అటుకుల పోహా ఎలా త‌యారు చేయాలో, అందుకు కావల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! అటుకుల పోహా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు : అటుకులు- 1 కప్పు, … Read more

ఘుమ ఘుమ‌లాడే చికెన్ పులావ్‌.. చేసేద్దామా..!

చికెన్‌తో రెగ్యులర్ గా కూర లేదా ఫ్రై చేసుకుని తింటే ఏం బాగుంటుంది చెప్పండి. మ‌నిష‌న్నాక ఆ మాత్రం క‌ళాపోష‌ణ ఉండాలి. చికెన్ తో కూర లేదా ఫ్రై ఎవ‌రైనా చేసుకుని తింటారు. కానీ దాంతో పులావ్ చేసుకుని మీరు ఎప్పుడైనా తిన్నారా ? అవును.. చికెన్ పులావ్ ను మీరు ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. రెస్టారెంట్ దాకా వెళ్లాల్సిన ప‌నిలేదు. ప‌దార్థాలు, కొద్దిగా శ్ర‌మ ఉంటే చాలు.. వేడి వేడి చికెన్ పులావ్ త‌యార‌వుతుంది. మరి … Read more

హైద‌రాబాద్ కాకుండా మన దేశంలో బెస్ట్ బిర్యానీ ల‌భించే 9 ప్రాంతాలు ఏవో తెలుసా..?

బిర్యానీ.. ఈ పేరు విన‌గానే ఎవ‌రి నోట్లో అయినా నీళ్లూర‌తాయి క‌దా. అవును మ‌రి, బిర్యానీయా మ‌జాకా ! ఎవ‌రి చేతనైనా లొట్టలేసుకుంటూ తినేలా చేసే రుచి దాని సొంతం. అందుకే బిర్యానీ రుచికి చాలా మంది ఫిదా అయిపోతుంటారు. ఇక హైద‌రాబాద్‌లో ల‌భించే బిర్యానీకైతే మ‌రీ డిమాండ్ ఎక్కువ‌. విదేశీయుల‌ను సైతం మ‌న బిర్యానీ ఆక‌ర్షిస్తుంది. అయితే బిర్యానీ విష‌యానికి వ‌స్తే హైద‌రాబాద్‌లో అది ఎక్క‌డైనా దొరుకుతుంది. కానీ హైద‌రాబాద్ దాటి మ‌న దేశంలో ఇత‌ర … Read more

రుచిక‌ర‌మైన ఎగ్ 65 తిందామా..!

కోడిగుడ్ల‌తో మ‌నం అనేక ర‌కాల కూర‌ల‌ను చేసుకుని తిన‌వ‌చ్చు. అయితే వాటిలో ఎగ్ 65 కూడా ఒక‌టి. చికెన్ 65, ఫిష్ 65, మ‌ట‌న్ 65.. ఇలా అనేక ర‌కాల వాటిని త‌యారు చేసిన‌ట్లుగానే ఎగ్ 65ని కూడా చేసుకుని తిన‌వ‌చ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ల‌భిస్తాయి. మ‌రి ఎగ్ 65 ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! ఎగ్ 65 త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు: కోడిగుడ్లు – 6, … Read more

ఉత్సాహాన్ని, శ‌క్తిని ఇచ్చే.. చ‌ల్ల చ‌ల్ల‌ని వాటర్‌మిల‌న్‌, స్ట్రాబెర్రీ స్మూతీ..!

స్ట్రాబెర్రీలు, పుచ్చ‌కాయ‌లు.. మ‌న శ‌రీరానికి చ‌లువ చేస్తాయి. అంతేకాదు, ఈ రెండు పండ్ల‌లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ కూడా ఉంటాయి. అందువ‌ల్ల ఈ రెండింటితో స్మూతీ త‌యారు చేసుకుని సేవిస్తే.. శరీరానికి కొత్త శ‌క్తి, ఉత్సాహం, ఉత్తేజం వ‌స్తాయి. శ‌రీరం చ‌ల్ల‌గా కూడా ఉంటుంది. మ‌రింకెందుకాల‌స్యం.. వాట‌ర్‌మిల‌న్‌, స్ట్రాబెర్రీ స్మూతీని త‌యారు చేయ‌డం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందామా. వాట‌ర్‌మిల‌న్‌, స్ట్రాబెర్రీ స్మూతీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు: స్ట్రాబెర్రీలు – 100 గ్రాములు, తేనె … Read more

ఘుమ ఘుమ‌లాడే మ‌సాలా ఎగ్ ఫ్రై తిందామా..!

కోడిగుడ్ల‌తో చేసే ఏ వంట‌కాన్న‌యినా చాలా మంది ఇష్టంగానే తింటారు. కోడిగుడ్ల‌తో మ‌నం అనేక ర‌కాల వంట‌లను చేసుకుని తిన‌వ‌చ్చు. వాటిల్లో ఒక‌టి మ‌సాలా ఎగ్ ఫ్రై. కోడిగుడ్ల‌ను ఉడ‌కబెట్టి, మసాలా వేసి వండుకుని తింటే వ‌చ్చే మ‌జాయే వేరు. మరి మ‌సాలా ఎగ్ ఫ్రై ఎలా త‌యారు చేయాలో, త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! మ‌సాలా ఎగ్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు: ఉడ‌క‌బెట్టిన కోడి గుడ్లు – 4, ఉల్లిపాయలు – … Read more

Ragi Laddu : ఈ ల‌డ్డూలు ఎంత బ‌లం అంటే.. రోజుకు ఒక‌టి తినాలి.. ఏ రోగ‌మూ ఉండ‌దు..

Ragi Laddu : మ‌నం చిరు ధాన్యాల‌యిన‌టు వంటి రాగుల‌ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. రాగులు మ‌న‌కు విరివిరిగా ల‌భిస్తాయి. ప్ర‌స్తుత కాలంలో వ‌స్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి చాలా మంది రాగుల‌ను ఆహారంగా తీసుకుంటున్నారు. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, బీపీ, షుగ‌ర్ వంటి వ్యాధుల‌ను నియంత్రించ‌డంలో రాగులు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. రాగుల‌ను పిండిగా చేసి మ‌నం జావ, ఉప్మా, ఇడ్లీ, రోటీ వంటి వాటిని త‌యారు చేసుకుంటూ ఉంటాం. … Read more

Stuffed Bhindi : మ‌సాలాతో స్టఫ్ చేసిన బెండకాయ.. ఇలా చేస్తే అద్భుతంగా ఉంటుంది..!

Stuffed Bhindi : బెండకాయలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకని, చాలామంది రకరకాలుగా బెండకాయలని వండుకుంటూ ఉంటారు. బెండకాయ ఫ్రై, కూర, బెండకాయతో పులుసు ఇలా అనేక రకాల వంటకాలని మనం బెండకాయలతో తయారు చేసుకో వచ్చు. మసాలా ని పెట్టి స్టఫ్ బెండకాయ కూడా ట్రై చేయొచ్చు. ఎప్పుడు మీరు ఇలా ట్రై చేసి ఉండకపోతే ఈసారి ట్రై చేయండి. ఇది చాలా సులువు. పైగా, తినే కొద్ది తినాలని అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి … Read more

రుచికరమైన మసాలా ఎగ్ గ్రేవీ ఎలా తయారు చేయాలో తెలుసా ?

గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే విషయం మనకు తెలిసిందే. అయితే గుడ్డును వివిధ రూపాలలో తీసుకోవడం చూస్తుంటాము. ఈ క్రమంలోనే గుడ్డు ఉడికించి మసాలా గ్రేవీతో తయారు చేసుకుంటే తినడానికి ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా గుడ్డులో ఉన్నటువంటి పోషకాలన్నీ సంపూర్ణంగా మన శరీరానికి అందుతాయి. మరి మసాలా ఎగ్ గ్రేవి ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు గుడ్లు 6, కొబ్బరి పొడి రెండు స్పూన్లు, ధనియాల పొడి టీ స్పూన్, … Read more

Veg Pulao : వంట చేసేందుకు స‌మయం లేక‌పోతే.. ఈ పులావ్ చేసి తినండి.. కూర‌లేవీ అక్క‌ర్లేదు..!

Veg Pulao : సాధార‌ణంగా మ‌న‌కు అప్పుడ‌ప్పుడు వంట చేసేందుకు అంత‌గా స‌మ‌యం ఉండ‌దు. ఉద‌యం లేదా మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం చేసేందుకు స‌మ‌యం ల‌భించ‌దు. దీంతో ఇంట్లో వండుకునేందుకు కుద‌ర‌క బ‌యట తింటాం. కానీ అలా చేయ‌కుండా ఈసారి కొత్త‌గా ఈ పులావ్‌ను ఒక్క‌సారి చేసి చూడండి. దీన్ని చేసేందుకు పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌దు. అలాగే ఇత‌ర కూర‌లేవీ అక్క‌ర్లేదు. ఈ పులావ్‌ను నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. ఉద‌యం, మ‌ధ్యాహ్నం లేదా రాత్రి.. ఏ స‌మ‌యంలో … Read more