వేడి వేడి ఎగ్ బొండా.. చేసేద్దామా..!

కోడిగుడ్ల‌తో చేసే ఏ వంట‌కాన్న‌యినా.. ఎవ‌రైనా ఇష్టంగానే తింటారు. అయితే వాట‌ని బోండాలుగా వేసుకుని తినేవారు చాలా త‌క్కువ‌గానే ఉంటారు. నిజానికి కాసింత శ్ర‌మ ప‌డి ఎగ్‌బొండాల‌ను చేయాలే కానీ వాటి రుచి అదిరిపోయేలా ఉంటుంది. ఎగ్ బొండాల‌ను చిన్నారుల‌కు పెడితే వారికి రుచికి రుచి, పోష‌కాల‌కు పోష‌కాలు ల‌భిస్తాయి. మ‌రి ఎగ్ బొండాల‌ను త‌యారు చేసేందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో, వాటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! ఎగ్ బొండా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు: … Read more

Ragi Mudda Recipe : వేడి వేడి రాగి ముద్దని ఇలా సులభంగా తయారు చేసుకోండి.. ఆరోగ్యం కూడా బాగుంటుంది..!

Ragi Mudda Recipe : చాలామంది ఉదయాన్నే, మంచి అల్పాహారం కోసం చూస్తున్నారు. ఈ రోజుల్లో, ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యానికి మేలు చేసే వాటిని మాత్రమే, తీసుకుంటున్నారు. మీరు కూడా, ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం కోసం చూస్తున్నారా..? అయితే, రాగి ముద్ద ట్రై చేయాల్సిందే. రాగి ముద్ద తీసుకుంటే, ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజుల్లో చాలామంది పట్టించుకోవట్లేదు కానీ, పూర్వం పూర్వికులు ఇటువంటి ఆహార పదార్థాలను, ఎక్కువగా తయారుచేసుకుని తినేవారు. నిజానికి రాగి ముద్ద తినడం … Read more

ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. డ‌యాబెటిస్, అధిక బ‌రువు మ‌టాష్‌..

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరి జీవనశైలి మారుతోంది. అతి చిన్న వయస్సులోనే అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. జంక్ ఫుడ్స్ అధికంగా తినడం, శారీరక వ్యాయామం సరిగా లేకపోవడం వలన చిన్న వయసులోనే డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తోంది. ఏది తినాలన్నా భయంగా ఉంటోంది. ఎంత తినాలన్నా భయమే. స్వీట్స్ అంటే ఇష్టం ఉన్నా కూడా డయాబెటిస్ కు భయపడి నోరు కట్టుకోవలసి వస్తోంది. అయితే షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారికి ఇది … Read more

Baingan Bharta : పాతాకాలం నాటి బైంగన్ భర్తా ని ఇలా చేసుకోండి.. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది..!

Baingan Bharta : ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. అని వంకాయ మీద పాటలు కూడా వచ్చాయి. వంకాయ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వంకాయ రుచి నచ్చని వాళ్ళు, చాలా తక్కువ మంది ఉంటారు. గుత్తి వంకాయ కూర మొదలు అనేక రకాల రెసిపీస్ ని మనం వంకాయలతో తయారు చేసుకోవచ్చు. చాలా మందికి వంకాయ బండ పచ్చడి అంటే కూడా చాలా ఇష్టం. అయితే, ఈరోజు మనం వంకాయతో సులభంగా తయారు చేయగలిగే ఒక … Read more

Chicken Pulao : హోట‌ల్స్‌లో ల‌భించే చికెన్ పులావ్‌.. ఇంట్లోనూ అదే టేస్ట్‌తో ఇలా చేయ‌వ‌చ్చు..!

Chicken Pulao : చికెన్‌తో రెగ్యులర్ గా కూర లేదా ఫ్రై చేసుకుని తింటే ఏం బాగుంటుంది చెప్పండి. మ‌నిష‌న్నాక ఆ మాత్రం క‌ళాపోష‌ణ ఉండాలి. చికెన్ తో కూర లేదా ఫ్రై ఎవ‌రైనా చేసుకుని తింటారు. కానీ దాంతో పులావ్ చేసుకుని మీరు ఎప్పుడైనా తిన్నారా ? అవును.. చికెన్ పులావ్ ను మీరు ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. రెస్టారెంట్ దాకా వెళ్లాల్సిన ప‌నిలేదు. ప‌దార్థాలు, కొద్దిగా శ్ర‌మ ఉంటే చాలు.. వేడి వేడి చికెన్ … Read more

Ragi Sankati : అస‌లు సిస‌లైన రాగి సంక‌టి.. ఎలా త‌యారు చేయాలంటే..?

Ragi Sankati : రాగి సంగటి.. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో ఆరోగ్యకరమైన వంటకం. రాగి సంకటి పేరు వినని ఆహార ప్రియులు ఉండరని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.. రాయలసీమ స్పెషల్ అయిన రాగిసంగటికి తెలుగు వారంతా ఫ్యాన్సే.. ఎసిడిటీ, గ్యాస్ వంటి అనారోగ్య సమస్యలను దూరం చేసే రాగిసంగటిని లొట్టలేసుకుంటూ తింటుంటారు. రాగి సంగటిని రాగి ముద్దా, కాళి ముద్దా అని పిలుస్తారు. ఇది ప్రధానంగా రాయలసీమ గ్రామీణ ప్రజలతో ప్రసిద్ది చెందింది. రాగి … Read more

నోరూరించే రుచికరమైన ఫిష్ ఫ్రై తయారీ విధానం

చాలామంది చేపల పులుసు తినడానికి ఇష్టపడరు కానీ చేపల ఫ్రై అంటే చాలా ఇష్టపడతారు. మరి ఎంతో రుచికరమైన, నోరూరించే చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు.. చేపలు 500 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, కార్న్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు, ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, ఉప్పు టేబుల్ స్పూన్, కారం టేబుల్ స్పూన్, గరంమసాలా టేబుల్ స్పూన్, నిమ్మకాయ ఒకటి, పెరుగు చిన్నకప్పు, ఫుడ్ … Read more

Egg Masala Recipe : వంట రాని వారు కూడా ఎగ్ మ‌సాలాను ఈజీగా ఇలా చేసెయొచ్చు..!

Egg Masala Recipe : ఒక్కొక్కసారి, ఏదైనా స్పీడ్ గా వండేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా బ్యాచులర్స్ స్పీడ్ గా అయ్యిపోయే, రెసిపీస్ ని ట్రై చేస్తూ ఉంటారు. అరగంటలో ఎగ్ మసాలా తయారు చేసుకోవచ్చు. ఈసారి ఇలా గుడ్డు ని వండండి. ఇక అసలు వదిలిపెట్టరు. చపాతి, అన్నం లోకి కూడా ఈ గ్రేవిని మనం తీసుకోవచ్చు. ఇక మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలి..? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనే … Read more

Viral Video : వార్నీ.. మ‌సాలా దోశ‌ను ఇలా తినాలా ? ఇన్ని రోజులూ తెలియలేదే..!

Viral Video : దోశ‌.. అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టమే. దోశ‌ల్లో మ‌న‌కు అనేక ర‌కాల వెరైటీ దోశ‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని ర‌కాల దోశ‌ల‌ను మ‌నం ఇంట్లోనూ త‌యారు చేసుకోవ‌చ్చు. కొన్ని వెరైటీలు మ‌న‌కు కేవలం బ‌య‌ట మాత్ర‌మే ల‌భిస్తాయి. ప్ర‌స్తుత త‌రుణంలో ఆహార ప్రియుల కోసం రోడ్డు ప‌క్క‌న మొబైల్ క్యాంటీన్ల‌లో ర‌క‌ర‌కాల దోశ‌ల‌ను వేసి విక్ర‌యిస్తున్నారు. అయితే దోశ‌ల‌న్నింటిలోనూ చాలా మంది ఇష్ట‌ప‌డేది మ‌సాలా దోశ‌. మ‌ధ్య‌లో ఆలు కూర … Read more

గోంగూర మ‌ట‌న్‌.. టేస్టీగా వండేద్దామా..!

మ‌ట‌న్‌తో చాలా మంది అనేక ర‌కాల వంటకాల‌ను చేసుకుని తింటారు. కానీ దాన్ని గోంగూరతో క‌లిపి వండితే భ‌లే రుచిగా ఉంటుంది. మ‌సాలాలు, ఇత‌ర ప‌దార్థాలు వేసి వేడి వేడిగా వండితే గోంగూర మ‌ట‌న్ భ‌లే మ‌జాగా అనిపిస్తుంది. అంతేకాదు.. రెండింటిలోనూ ఉండే పోషకాలు కూడా మ‌న‌కు ల‌భిస్తాయి. మ‌రి గోంగూర మ‌ట‌న్‌ను ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! గోంగూర మ‌ట‌న్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు: మ‌ట‌న్ – అర … Read more