Fish Biryani : చేప‌ల‌తో బిర్యానీ ఇలా చేయండి.. రుచి చూస్తే మళ్లీ ఇదే కావాలంటారు..!

Fish Biryani : చేప‌ల‌తో వేపుడు, పులుసు, కూర ఎవ‌రైనా చేసుకుని తింటారు. అయితే చికెన్‌, మ‌ట‌న్ లాగే చేప‌ల‌తో కూడా బిర్యానీ వండుకుని తిన‌వ‌చ్చు. కొంత శ్ర‌మ, కాసింత ఓపిక ఉండాలే కానీ ఘుమ ఘుమ‌లాడే చేప‌ల బిర్యానీ చేసేందుకు ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌దు. పైగా ఆ బిర్యానీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మ‌రి చేప బిర్యానీని ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. చేప బిర్యానీ త‌యారీకి … Read more

Paneer Masala Curry : ప‌నీర్ మ‌సాలా క‌ర్రీ.. రెస్టారెంట్ల‌లో చేసిన‌ట్లు రావాలంటే.. ఇలా చేయండి..!

Paneer Masala Curry : మ‌నం ప‌నీర్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. ప‌నీర్ తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటుగా వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ప‌నీర్ తో చేసే వంట‌కాల్లో ప‌నీర్ మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. అయితే దీనిని త‌యారు చేయ‌డానికి చాలా ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంద‌ని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ … Read more

Aloo Rice : ఆలు రైస్ చిటికెలో ఇలా చేయ‌వ‌చ్చు.. మ‌ధ్యాహ్నం లంచ్‌లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Aloo Rice : ప‌ని ఒత్తిడి, అల‌స‌ట లేదా.. ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల మ‌నం ఒక్కోసారి బ‌య‌టి నుంచి ఆహారాన్ని పార్శిల్ తెచ్చుకుని ఇండ్ల‌లో తింటుంటాం. అయితే కొంచెం ఓపిక చేసుకోవాలే గానీ.. 10 నిమిషాల్లో చ‌క్క‌ని రైస్ వంట‌కాన్ని మ‌న‌మే స్వ‌యంగా చేసుకుని ఆర‌గించ‌వ‌చ్చు. అందుకు పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌నిలేదు. అలాంటి సుల‌భ‌త‌ర‌మైన రైస్ వంట‌కాల్లో ఆలు రైస్ కూడా ఒక‌టి. మ‌రి దీన్ని ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో … Read more

Tomato Soup Recipe : టమాటా సూప్ తో అదిరే ప్రయోజనాలు.. సులభంగా తయారు చెయ్యచ్చు కూడా..!

Tomato Soup Recipe : టమాటాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకని, చాలామంది టమాటాలని రకరకాల వంటకాలు చేసుకోవడానికి వాడుతూ ఉంటారు. టమాటా సూప్ తాగితే కూడా, చాలా బాగుంటుంది. అందులోనూ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, గోరువెచ్చగా సూప్ ని తీసుకుంటూ ఉంటే, ఎంతో ఉపశమనం కలుగుతుంది. టమాట సూప్ తాగడం వలన ఫైబర్, పొటాషియంతో పాటుగా పలు విటమిన్స్, కాపర్, సెలీనియం కూడా అందుతాయి. పొటాషియం ఎక్కువగా ఉండే టమాటాని, ఆహారంలో చేర్చుకుని ఉప్పును … Read more

Anda Keema Curry : అండా కీమా క‌ర్రీ.. వంట రాని వారు కూడా ఈజీగా చేయొచ్చు.. రుచి అమోఘం..

Anda Keema Curry : కోడిగుడ్లు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. కోడిగుడ్ల‌ను అనేక ర‌కాలుగా వండుకుని తింటుంటారు. కోడిగుడ్ల వేపుడు, బాయిల్డ్ ఎగ్స్‌, కోడిగుడ్డు ఆమ్లెట్‌, కోడిగుడ్డు ట‌మాటా.. ఇలా చాలా ర‌కాలుగా కోడిగుడ్ల‌ను చేయ‌వ‌చ్చు. అయితే కోడిగుడ్ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన అండా కీమా క‌ర్రీని కూడా చేయ‌వ‌చ్చు. ఇది అద్భుతంగా ఉంటుంది. చ‌పాతీల‌తో తింటే వ‌హ్వా అంటారు. దీన్ని త‌యారు చేయ‌డం కూడా సుల‌భమే. వంట‌రాని వారు కూడా దీన్ని ఈజీగా … Read more

Mutton Biryani Recipe In Telugu : మ‌ట‌న్ బిర్యానీని ఇలా చేశారంటే.. హోట‌ల్స్‌లో తిన్న‌ట్లు వ‌స్తుంది.. రుచిగా ఉంటుంది..!

Mutton Biryani Recipe In Telugu : మ‌న‌కు తినేందుకు ఎన్నో ర‌కాల బిర్యానీలు అందుబాటులో ఉన్నాయి. అయితే అన్నింటిలోకెల్లా మ‌ట‌న్ బిర్యానీ భ‌లే టేస్ట్‌గా ఉంటుంది. అవ‌స‌ర‌మైన ప‌దార్థాలు వేసి, చ‌క్క‌గా మ‌ట‌న్‌ను ఉడికించి, మ‌సాలాలు వేసి బిర్యానీని వండితే.. ఆ త‌రువాత ఆ బిర్యానీ నుంచి వ‌చ్చే ఘుమాళింపు మామూలుగా ఉండ‌దు. వాస‌న చూస్తేనే నోరూరిపోతుంది. మ‌రి అలాంటి ఘుమ ఘుమ‌లాడే మ‌ట‌న్ బిర్యానీని ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో … Read more

Left Over Rice Puri : రాత్రి మిగిలిన అన్నంతో పూరీల‌ను ఇలా చేయండి.. ఎంతో బాగుంటాయి..!

Left Over Rice Puri : మ‌నం సాధార‌ణంగా గోధుమ‌పిండితో, జొన్న పిండి, రాగిపిండితో రోటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వీటిని అంద‌రూ కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా అన్నం రోటీల‌ను తిన్నారా..? అన్నం రోటీలు ఏంటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా… అవును మీరు విన్న‌ది.. నిజ‌మే. అన్నం, బియ్యంపిండితో చేసే ఈ రోటీలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే పూరీల వ‌లె చ‌క్క‌గా పొంగుతాయి. అంతేకాకుండా ఒక్క చుక్క నూనె వాడ‌కుండా … Read more

కరకరలాడే ఆనియన్ రింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

సాయంత్రం సమయంలో వర్షం పడుతుంటే వేడివేడి కాఫీ తో పాటు ఏవైనా స్నాక్స్ ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి ఈ వర్షాకాలంలో చల్లచల్లని సాయంత్రాల్లో వేడివేడిగా కరకరలాడే ఆనియన్ రింగ్స్ ఎంతో అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. మరి ఆనియన్ రింగ్స్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు *ఉల్లిపాయలు 5 (రింగులుగా కత్తిరించుకోవాలి) *కారం టేబుల్ స్పూన్ *ఉప్పు తగినంత *మైదాపిండి ఒకటిన్నర కప్పు *నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత *మిరియాలపొడి … Read more

కీర‌దోస స్మూతీ.. రుచికి రుచి.. పోష‌కాల‌కు పోష‌కాలు..!

శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునేందుకు శీత‌ల పానీయాల‌ను ఎక్కువ‌గా తాగుతుంటారు. అయితే శీత‌ల పానీయాల్లో కూల్‌డ్రింక్‌లు కాకుండా స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో త‌యారు చేసిన పానీయాలు అయితే చాలా మంచిది. ఎందుకంటే.. కూల్‌డ్రింక్స్ అయితే మ‌న‌కు ఎలాంటి పోష‌కాల‌ను అందివ్వ‌వు. అలాగే శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌ర‌చ‌వు. కానీ స‌హజ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో త‌యారు చేయ‌బ‌డిన పానీయాలు అయితే మ‌న‌కు అటు పోష‌ణ‌, ఇటు చ‌ల్ల‌ద‌నం రెండూ ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలోనే మ‌న శ‌రీరానికి ఇలా రెండు విధాలుగా మేలు చేసే పానీయాల్లో … Read more

హైదరాబాద్‌ బిర్యానీ ఇక్కడిది కాదా..? ఎవరు మొదట తీసుకువచ్చారు..?

హైదరాబాద్ అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చే అంశాల్లో.. హైదరాబాద్‌ బిర్యానీ కూడా ఒకటి. హైదరాబాద్‌లో ఘుమఘుమలాడే బిర్యానీని అందించే అనేక హోటల్స్‌, రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే మనం భాగ్యనగరంలో ఏ మూలకు వెళ్లినా ఏదో ఒక రకమైన వెరైటీ బిర్యానీ రుచిని ఆస్వాదించవచ్చు. చికెన్‌, మటన్‌, వెజ్‌, ఫిష్‌, ప్రాన్స్‌.. ఇలా రక రకాల పదార్థాలకు చెందిన బిర్యానీలు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే హైదరాబాద్‌ బిర్యానీ కేవలం మనకు హైదరాబాద్‌లోనే కాదు.. ఇప్పుడు … Read more