Tomato Rice : టమాటా రైస్‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఆరోగ్యకరం కూడా..!
Tomato Rice : టమాటాలతో నిత్యం మనం అనేక కూరలను, వంటకాలను చేసుకుంటుంటాం. దాదాపుగా మనం వండుకునే ప్రతి కూరలోనూ ఒకటో, రెండో టమాటాలను వేయకపోతే కూర రుచిగా అనిపించదు. ఇక చికెన్, మటన్ వండితే టమాటాలను రుచి కోసం తప్పనిసరిగా వేస్తారు. అయితే టమాటాలతో చేసుకునే కూరలతోపాటు వాటితో రైస్ చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. చక్కని టేస్ట్‌ను ఆస్వాదించవచ్చు. మరి.. టమాటా రైస్ ను ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో … Read more









