Kobbari Laddu : కొబ్బరి లడ్డూలను ఇలా చేయండి.. ఒక్కటి కూడా మిగల్చకుండా మొత్తం తినేస్తారు..!
Kobbari Laddu : సెలవులు వచ్చాయంటే చాలు.. పిల్లలు ఓ వైపు ఆటపాలతో ఎంజాయ్ చేస్తూ.. మరొక వైపు తినుబండారాలను తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే పిల్లలు సహజంగానే జంక్ ఫుడ్‌ను తినేందుకు ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే సెలవుల్లో వారు అతిగా జంక్ ఫుడ్ తినేందుకు అవకాశం కూడా ఉంటుంది. కనుక అలాంటి అలవాటును పెద్దలు మాన్పించాలి. అందుకు గాను పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన తినుబండారాలను పెద్దలే వారికి చేసి పెట్టాలి. అలాంటి తినుబండారాల్లో కొబ్బరి లడ్డు … Read more









