Cabbage Soup : క్యాబేజ్ తో ఇలా సూప్ ట్రై చేయండి.. ఎంత పెద్ద పొట్ట అయినా సరే మొత్తం కరిగిపోతుంది..!
Cabbage Soup : వయసు పెరుగుతున్న కొద్దీ పొట్ట పెరగటం సహజమే. ఈ విషయం పురుషులు పెద్దగా పట్టించుకోకపోవచ్చు. అయితే ఇది ఎంతోమంది స్త్రీలకు పెద్ద సమస్యగా కనిపిస్తుంది. శరీరాకృతినే మార్చేసి చిన్న వయసులోనే పెద్ద వారిలా కనిపించే విధంగా చేస్తుంది. పొట్టలో కొవ్వు పెరగటం వల్ల అందానికే కాదు ఆరోగ్యానికీ కీడు కలుగుతుంది. శరీరంలో ఇతర భాగాల్లోని కొవ్వు కన్నా పొట్ట మీద పేరుకునే కొవ్వు చాలా ప్రమాదకరమైందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల … Read more









