Stuffed Masala Vankaya : మ‌సాలా కూరిన వంకాయ‌ను ఇలా చేయండి.. అన్నంలో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Stuffed Masala Vankaya : కూర‌గాయాల‌న్నింటిలోనూ వంకాయ‌ల‌కు ఒక ప్ర‌త్యేక‌త ఉంటుంది. వాటితో ఏం కూర చేసినా స‌రే.. భోజ‌న ప్రియులు లొట్ట‌లేసుకుంటూ తింటారు. ఇక మ‌సాలా కూరిన వంకాయ అయితే.. ఆ పేరు చెబితేనే నోట్లో నీళ్లూరుతుంటాయి. అంత‌లా ఆ కూర రుచిగా ఉంటుంది. మ‌రి మ‌సాలా కూరిన వంకాయ ఎలా త‌యారు చేయాలో.. అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. మ‌సాలా కూరిన వంకాయ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. వంకాయ‌లు (పొడవుగా, లావుగా … Read more