Ulli Vada : ఉల్లివడలను ఇలా చేసి సాయంత్రం తినండి.. రుచి అదిరిపోతుంది..!
Ulli Vada : ఉల్లిపాయలను వంటల్లో వాడడంతో పాటు వీటితో మనం రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. ఉల్లిపాయలతో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో ఉల్లి వడ కూడా ఒకటి. ఉల్లి వడలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి ఎక్కువగా హోటల్స్ లో లభిస్తూ ఉంటాయి. టీ టైం స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ ఉల్లి వడలను మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ సమయంలో చాలా … Read more









