ఎంతో రుచికరమైన ఫింగర్ ఫిష్‌ను ఇలా తయారు చేసుకోండి..!
చేపలతో ఎన్నో రకాల వంటకాలను తయారు చేసుకోచ్చు. ఏ వంటకం చేసినా చేపలు అంటే ఇష్టపడే వారు వాటిని బాగానే తింటారు. ఇక చేపలతో ఫింగర్ ఫిష్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫింగర్ ఫిష్ తయారీకి కావల్సిన పదార్థాలు చేపలు – అర కేజీ, బ్రెడ్ ముక్కలు – కొన్ని, నూనె – వేయించడానికి సరిపడా, అల్లం వెల్లుల్లి ముద్ద – రెండు టీస్పూన్లు, కారం – కొద్దిగా, నిమ్మరసం – రెండు టీస్పూన్లు, … Read more









