Tomato Pulihora : టమాటా పులిహోర తెలుసా.. ఇలా చేశారంటే మొత్తం లాగించేస్తారు..!
Tomato Pulihora : చింతపండుతో పులిహోర, నిమ్మకాయలతో లెమన్ రైస్ చేసుకుని తినడం మనకు బాగా అలవాటే. అవి రెండూ మనకు చక్కని రుచిని అందిస్తాయి. అయితే టమాటాలతో కూడా పులిహోర చేసుకుని తినవచ్చు. కొద్దిగా శ్రమపడాలే గానీ రుచికరమైన టమాటా పులిహోర మన జిహ్వ చాపల్యాన్ని తీరుస్తుంది. అలాగే ఆకలి మంట కూడా చల్లారుతుంది. దీన్ని అల్పాహారంగా తీసుకోవచ్చు, లేదా మధ్యాహ్న భోజనం రూపంలోనూ తీసుకోవచ్చు. మరి టమాటా పులిహోరను ఎలా తయారు చేయాలో, అందుకు … Read more









