Lemon Pepper Rasam Rice : అన్నాన్ని 10 నిమిషాల్లో ఇలా చేసి బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్‌లో తినండి.. ఎంతో బాగుంటుంది..!

Lemon Pepper Rasam Rice : ర‌సం రైస్.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. ర‌సం రైస్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు. అలాగే త‌రుచూగా దీనిని ఇంట్లో త‌యారు చేస్తూ ఉంటారు కూడా. ఈ ర‌సం రైస్ ను మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా చేసే లెమ‌న్ పెప్ప‌ర్ ర‌సం రైస్ కూడా చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా … Read more